ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనుకనేవాళ్లకి ‘గోల్డెన్ ఛాన్స్’ – ఫిల్మ్ మేకింగ్ రియాలిటీ షో!

సినిమాల ప్రపంచంలోకి రావాలనుకుని అవకాశాల్లోకే మిగిలిపోయే టాలెంట్ ఉన్నవాళ్లు చాలానే ఉన్నారు. కొత్తవాళ్లకు అవకాశాలు వచ్చే మార్గం కనపడదు.ఎవరో కానీ పెద్ద నిర్మాతలను కలిసి ఆఫర్స్ పట్టుకునే అవకాసం దొరకదు. కేవలం ప్రతిభ మాత్రమే కాదు, కొంచెం అదృష్టం కూడా కలిసినప్పుడు…

“OTT మత్తు దిగి బుద్ధి వచ్చింది” – పెద్ద ప్రొడ్యూసర్ల పబ్లిక్ డిక్లరేషన్

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ – "పెద్ద నిర్మాతలకు అసలు బుద్ధి ఇన్నాళ్లకు వచ్చిందా?" అని. హిందీ డబ్బింగ్ మార్కెట్ ఓ టైమ్ లో బంగారు గని… ఇప్పుడు తవ్వినా మామూలు రాయి కూడా రాదు. సాటిలైట్ రైట్స్? వీధి బజార్‌లో…

పాపం..దిల్ రాజు ని మళ్లీ తిట్టిపోస్తున్నారే, ఎందుకు తీసాంరా సినిమా

నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా దిల్ రాజు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు తీవ్ర దెబ్బ తగిలింది. కలెక్షన్స్ లేవు, రివ్యూలన్నీ…

ఈ వారం ఓటీటీలో ఏం specialగా వచ్చిందో తెలుసా? – షాక్ ఇచ్చే లిస్ట్ ఇదే!

ఈ శుక్రవారం (జూలై 25) మీ సోఫా మీదే థియేటర్ ఫీల్ అందబోతోంది. శుక్రవారం రాగానే సినిమా లవర్స్‌కు పండగే. థియేటర్లు తీరాన పండగలా ఉంటే, ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వారం కూడా అన్ని భాషల్లో క్రైమ్…

నెట్‌ఫ్లిక్స్‌ ఫెస్టివల్: ఈ వారం.. మూడు స్టార్ సినిమాలు!

ఒకప్పుడు థియేటర్ల చుట్టూ సినిమాల కోసం క్యూ కట్టేవాళ్లు… ఇప్పుడు ఓటీటీల వేదికల దగ్గర అలాంటి పరిస్దితి ఉంటోంది. వర్క్‌లో బిజీగా ఉన్నా, ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా, పాపం నిద్రలేని ఉన్నా ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టీవీ స్క్రీన్ ఉంటే చాలు. అలాంటి…

థ్రిల్లింగ్ రైడ్… ‘హిట్ 3’ OTT డిటేల్స్ !

నాచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన చిత్రం 'హిట్ 3' . శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, థియేటర్స్‌లో సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు,…

జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా, ఎందుకంటే

తెలుగు ఫిలిం ఛాంబర్ లో వాడి వేడి చర్చలు. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై చర్చలు నిన్న ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్. హాజరైన 40 మంది…

ఓటీటీ లు ఇక సినిమాలు కొనటమే కాదు, కథలు చెప్పేది కూడా వాళ్లే!

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది… కోవిడ్ తర్వాత ఆడియన్స్ మాస్‌గా థియేటర్‌లకు వెళ్లడం తగ్గించి, ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైనే ఆధారపడుతూండటంతో సమస్య మొదలైంది. దాంతోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ – ముఖ్యంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ జెయింట్స్ –…

భారత ప్రభుత్వం నుంచి సొంత ఓటీటీ: వేవ్స్ ఎంట్రీతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ షాక్‌!

ఓటీటీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ హాట్‌స్టార్‌, ఆహా, జీ5 వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫార్ములు. కానీ ఇప్పుడు ఈ రంగంలోకి భారత ప్రభుత్వం బిగ్ ఎంట్రీ ఇచ్చింది. అదే WAVES – India’s official, all-in-one…

ఓటిటిలకు కేంద్రం స్ట్రిక్ట్ వార్నింగ్ : ఆ కంటెంట్ స్ట్రీమింగ్ ఆపేయండి, అర్జెంట్

తాజాగా భారత్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వినోదరంగంలో పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ ఇస్తోంది. సైనికంగా కాదు, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ యుద్ధమే! వినోద రంగంలోనూ భారత్ కఠినమైన చర్యలకు దిగిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రపంచాన్ని ఒక్కటిగా చేసిన వేళ, భాషా బంధాలు కరుగుతున్న…