ఇంతకీ ప్రభాస్ కు ఉన్న ఆ చెడ్డ అలవాటు ఏంటి భయ్యా!

సందీప్ రెడ్డి వంగా అంటే కథల్లో హీరోని సమాజం భయపడే వ్యక్తిగా చూపించడమే ఆయన స్టైల్. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ తర్వాత… ఇప్పుడు ఆ లైన్లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి కొత్త యాంగిల్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ బర్త్‌డే…

అల్లు అర్జున్ కి రెండు నెలలు గేమ్‌చేంజర్‌ – అట్లీతో సీక్రెట్‌ మిషన్‌ ప్రారంభం!

విదేశీ ట్రిప్‌ నుంచి తిరిగి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ పూర్తి ఉత్సాహంతో పనిలో మునిగిపోయారు. భార్య స్నేహా పుట్టినరోజు సందర్భంగా యూరప్‌కి వెళ్ళిన బన్నీ, ఇప్పుడు ముంబైలో జరుగుతున్న తన నెక్స్ట్‌ మూవీ షూటింగ్‌కి రెడీ అయ్యారు. అట్లీ…

ప్రభాస్ ‘కల్కి 2’నుంచి దీపికా ఔట్‌, అసలు కారణం ఇదేనా?

ప్రభాస్ హీరోగా నటించిన "కల్కి 2898 AD" సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా "కల్కి 2" తెరకెక్కనుంది. కానీ…

ఎన్టీఆర్ “డ్రాగన్”లో బాంబ్ షెల్.. ‘కాంతారా’ హీరో సడన్ ఎంట్రీ..?

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “డ్రాగన్” (టైటిల్ ఇంకా అధికారికం కాదు) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ సెట్స్‌కి జాయిన్ అవ్వడంతో యూనిట్‌లో ఎనర్జీ మరింత పెరిగిందని టాక్. ఇదిలా ఉంటే,…

ప్రభాస్ ఎంట్రీకి ర్యాప్ బాంబ్ – థమన్ మాస్టర్ ప్లాన్!

ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సంక్రాంతి బరిలో సందడి చేయటానికి రంగం సిద్దమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా…

‘కాంతారా 2’ ₹125 కోట్ల రికార్డ్ డీల్ : కానీ ఆ ఓటీటి కు ఇచ్చి ఉండకూడదంటూ ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాంతార చాప్టర్ 1. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. హోంబాలే ఫిల్మ్స్ ఈ…

లీక్ ల దెబ్బకు భయపడ్డ రాజమౌళి, స్ట్రిక్ట్ గా ఆర్డర్స్

మనకు పెద్ద సినిమాలు అంటే మొదటినుంచీ మోజు.. ఒక క్రేజ్‌. టీజర్, ట్రైలర్‌ రావడానికి ముందే ఏదైనా స్టిల్ బయటకు వస్తే పబ్లిక్‌లో ఆరాటం రెట్టింపు అవుతుంది. ఇలాంటివి మొదట్లో యాక్సిడెంట్‌లా అనిపించేవి, కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే లీకులు…

ఈ గాసిప్ అల్లు అర్జున్ గురించేనా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘పుష్ప: ది రైజ్’తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్-వరల్డ్ స్టార్‌గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్‌తో కలిసి…

మహేష్ బాబు మేటర్ ని కావాలనే వైరల్ చేస్తున్నారా, అసలు నిజం ఏమిటి?

ప్రస్తుతం తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవిల్. ఈ నేపధ్యంలో మహేష్ బాబు పేరు చెప్తే చాలు ఏ మేటర్ అయినా వైరల్ అయ్యిపోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా…

రిస్క్ కాదు, విజన్! – నాని “ది ప్యారడైజ్” కోసం హాలీవుడ్ మార్కెటింగ్ కంపెనీ ఎంట్రీ

నాని (Nani) హీరోగా ఓదెల శ్రీకాంత్‌ (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది పారడైజ్‌’ (The Paradise). షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ…