పవన్ కళ్యాణ్ సినిమాలు లాస్ట్ ఫేజ్ లోకి …! ఫుల్ టైమ్ రాజకీయాలకే?

టాలీవుడ్‌లో స్టార్ పవర్, పబ్లిక్‌లో రాజకీయ హవా - ఈ రెండింటినీ ఒకేసారి మేనేజ్ చేస్తూ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన క్రేజ్‌తో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు జనసేన పార్టీ కార్యకలాపాలు, రాజకీయ బిజీ షెడ్యూల్ - మరోవైపు పూర్తిచేయాల్సిన సినిమా…