'పుష్ప2' ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం చేస్తూ వచ్చారు. 8 వారాల తర్వాత 'పుష్ప 2' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే పుష్ప 2 కమింగ్ సూన్ అంటూ పెట్టారు. జనవరి 30వ తారీకు…
