కామెడీ నుంచి కెమెరా వెనకకి – దర్శకత్వం చేపట్టిన రాహుల్ రామకృష్ణ!
తెలుగు సినిమాల్లో కామెడీ తో ప్రేక్షకుల మనసులు గెలిచిన పలువురు నటులు గతంలో దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎంఎస్ నారాయణ, అవసరాల శ్రీనివాస్, వేణు, ధనరాజ్ లాంటి వారు తమ సత్తా ఆ డిపార్ట్మెంట్‌లో కూడా చూపించారు. ఇప్పుడు ఆ…

