రామ్ చరణ్ “రంగస్థలం” హిందీలోకి వెళ్లటానికి ఏడేళ్లు పట్టిందేంటి?, కారణమేంటో

రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు, రామ్ చరణ్ కెరీర్‌లో బిగెస్ట్…

గ్లామర్‌లో మాస్ టచ్… జాహ్నవి ఫుల్ గా రెచ్చిపోతోంది!!

ఒక్కరుకాదు… ఇప్పుడు తెలుగు యంగ్ స్టార్స్ అందరూ జాహ్నవిని తమ హీరోయిన్‌గా కావాలని అడుగుతున్నారు! "దేవర"తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై బ్యూటీ… ఇప్పుడు "పెద్ది" లో రామ్ చరణ్ పక్కన నటిస్తోంది. ఒక్క సినిమా వచ్చాకే జాహ్నవి క్రేజ్ ఏ…

టీమ్ కు రామ్ చరణ్ అల్టిమేటం: ఆలస్యం అయితే ఎవ్వరినీ క్షమించను!

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న "పెద్ది" షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా. గతంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగడంతో, రామ్ చరణ్…

రాజమౌళికి ఇష్టమైన సినిమా ఏంటంటే?

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన visionary డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఒక్క ఇండస్ట్రీ హిట్‌లు మాత్రమే కాదు, ఆస్కార్ లాంటి అంతర్జాతీయ అవార్డుల వరకూ పయనించిన ఆర్ఆర్ఆర్ విజయంతో జక్కన్న క్రేజ్ మాంచి స్థాయిలో ఉంది. అలా…

డైరక్టర్ శంకర్ కొత్త సినిమా ప్రకటన, ఈ సారి భారీగా కాదు,అంతకు మించి

తన సినిమాల్లో ఊహకు అందని విజువల్స్, గ్రాండ్‌ స్కేల్‌ ప్రొడక్షన్‌ తో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. కానీ ఇటీవల వరుసగా వచ్చిన ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాలు డిజాస్టర్ అవ్వటంతో…

సాయిబాబా వ్రతంతో నా జీవితం మారింది,మీరూ మొదలెట్టండి – ఉపాసన కొణిదెల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త, సేవా దృక్పథంతో ముందుండే ఉపాసన కొణిదెల — నేటి యువతకు మానసిక ఆరోగ్యం, రిలేషన్‌షిప్‌లలో బలమైన అవగాహన అవసరమని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ వస్తున్నారు. ఆమె సోషల్ ఇనిషియేటివ్స్‌తో పాటు — జీవితాన్ని మానసికంగా…

విమర్శల తుపానులో శంకర్… అన్నిటికీ మౌనమే సమాధానం!

ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు బ్రాండ్ అయిన ఆయన… ఇప్పుడు వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 – గేమ్ ఛేంజర్: రెండు ‘డిజాస్టర్’ బాంబులు! 'ఇండియన్ 2'తో…

క్షమాపణతో ‘గేమ్ ఛేంజర్’ వివాదానికి ముగింపు

గత కొన్ని రోజులుగా “గేమ్ ఛేంజర్” సినిమా చుట్టూ చిన్ని చిన్ని మాటలతో పెద్ద వాతావరణమే ఏర్పడింది. నిర్మాత శిరీష్‌ చేసిన వ్యాఖ్యలపై రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం టాలీవుడ్‌ను కుదిపేసింది. అయితే ఇప్పుడు శిరీష్‌ ఓ వీడియో…

రామ్‌చరణ్‌ ‘పెద్ది’కి నెట్‌ఫ్లిక్స్ భారీ డిజిటల్ డీల్!

రామ్‌చరణ్ – బుచిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ గత కొన్నిరోజులుగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్లింప్స్‌లో కనిపించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ క్రేజ్‌ను…

పెద్ద హీరోలపై తీవ్రస్దాయిలో అసహనం వ్యక్తం చేసిన దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్‌లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…