త్రివిక్రమ్ ని వద్దనుకున్నారు సరే…ఆ ప్లేస్ లోకి వస్తున్నదెవరు?

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాల్సిన అల్లు అర్జున్‌ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టే కనిపిస్తోంది. బన్నీ కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌ పక్కనపడిపోయింది. ఎందుకంటే త్రివిక్రమ్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ముందుకు వెళ్లారు. ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయిన వెంటనే, త్రివిక్రమ్ ప్లేస్…

రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమా మొదలు కాకపోవటానికి షాకింగ్ రీజన్?!

ఇది దర్శకుడి విజన్ vs స్టార్ హీరో ప్రిఫరెన్స్ గొడవ కాదు. ఇది బడ్జెట్, బ్యానర్, బ్రాండ్ వ్యూహాల ముడుపు!** ఇది కేవలం ఇద్దరు పెద్ద స్టార్స్ మ‌ధ్య కాలైన స్క్రిప్ట్ విష‌యం కాదు. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న…

రామ్ చరణ్ లైనప్‌పై మరో సంచలనం

రామ్ చరణ్‌తో సినిమా చేయాలనేది చాలా మంది దర్శక,నిర్మాతల డ్రీమ్. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్‌ (RRR) తరవాత చరణ్ ఇమేజ్ మరో మెట్టు ఎక్కింది. అంతటి క్రేజ్ ఉన్న హీరోతో ప్రాజెక్ట్ చేయాలని ఒక వైపు త్రివిక్రమ్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇప్పుడు…

రామ్ చరణ్, తివిక్రమ్ కాంబో లాక్ అయ్యినట్లే?డిటేల్స్

టాలీవుడ్ లో సాహితీ మహర్షి, డైలాగ్ మాంత్రికుడు అని ఎవరైనా చెప్పాలి అతి త్రివిక్రమ్ అంటారు ఆయన అభిమానులు. డైలాగ్స్తో పండగలాగే ఉండే స్క్రిప్ట్స్, అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ , మిమ్మల్ని అలరిస్తూ ఏడిపించే హృదయస్పర్శ కథలు… ఇవన్నీ త్రివిక్రమ్ ప్రత్యేకత.…

శంకర్‌పై మరో షాకింగ్ ఆరోపణ: ఇది కెరీర్‌కే మచ్చ?

ఒకప్పుడు విజువల్ గ్రాండియర్‌కు ప్రతీకగా నిలిచిన దర్శకుడు శంకర్, ఇప్పుడు వరుస డిజాస్టర్లతో తన స్థాయిని కోల్పోతున్న సంగతి తెలసిందే. "రోబో", "భారతీయుడు" వంటి చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన శంకర్, తాజాగా చేసిన 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్'…

రామ్ చరణ్‌తో మాస్ ఫెస్టివల్‌కు రెడీ అవుతున్న ఇంకో యంగ్ డైరక్టర్?

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్-ఇండియా సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని పూర్తిచేసిన వెంటనే, ఆయన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టనున్నాడు. ఇప్పటికే సుకుమార్‌తో మరో సినిమా చేసేందుకు…

“అవకాశముంటే ఆహీరో తో డేటింగ్ చేస్తాను!” – అనసూయ బోల్డ్ కామెంట్ వైరల్!

అనసూయ భరద్వాజ్ – యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా నిలదొక్కుకుని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలెంట్‌తో పాటు హాట్ హాట్ గా అందాలు ఆరబోసే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆమె మాట్లాడే ప్రతి మాట…

చిరంజీవి ఊహించిన ‘జగదేక’ సీక్వెల్ జంట ఇదే! డైరక్టర్ ఎవరంటే…

తెలుగు సినిమా వైభవాన్ని చూపించిన లెజెండరీ చిత్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రత్యేకస్థానం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ శ్రీదేవి జంటగా మెరిసిన ఈ సోషియో ఫాంటసీ క్లాసిక్, 1990లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ఓ తరం మనసుల్లో స్థానాన్ని…

జపాన్ లో ఎన్టీఆర్‌ పై రాజమౌళి ప్రశంసలు వర్షం

ఎన్టీఆర్‌పై (NTR) ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన ఎన్టీఆర్ లో నటుడుని మెచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్‌ వెళ్లిన రాజమౌళి…

రిలియెన్స్ తో రామ్ చరణ్ టైఅప్, పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడే పెద్ది

‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్ యాడ్స్ రంగంలోనూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లో కూడా ఆయన రాణిస్తున్నారు. కాంపా లాంటి బ్రాండ్‌తో జతకట్టడం ద్వారా, రామ్ చరణ్ తన వాణిజ్య…