ఛావా తెలుగు 1st DAY కలెక్షన్స్, మాస్ రాంపెజ్ !
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఛావా సినిమాను తెలుగులో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మార్చి 07న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హిందీ లో ఊహకందని రికార్డులను…
