ఏం కాకా…అప్పుడే ఓటిటిలోకి ‘మజాకా’?
రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాస్యభరిత చిత్రం 'మజాకా' (Mazaka Movie).ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర‍్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు…
