రిషబ్ శెట్టి సృష్టించిన ఆధ్యాత్మిక సునామీ ఇప్పుడు ఇంగ్లీష్‌లోకి!
కన్నడ దర్శకుడు-నటుడు రిషబ్ శెట్టి తన విజన్‌తో సృష్టించిన “కాంతార: చాప్టర్ 1” ఈ ఏడాది భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. రిలీజ్ అయిన దగ్గర నుండి ఒక్క రోజు కూడా తగ్గని హవాతో, ఈ సినిమా…






