షాహిద్ కపూర్ ‘దేవా’OTT రిలీజ్ డిటేల్స్
షాహిద్ కపూర్ దేవా జనవరి 31న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్. అయితే క్లైమాక్స్‌లో మార్పులు చేర్పులు చేశారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2…
