ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త కన్నుమూత – టాలీవుడ్‌లో విషాద ఛాయలు

తెలుగు చిత్రసీమకు ఎంతో మందిని అందించిన కుటుంబం ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి గారి తండ్రి, ప్రముఖ రచయిత–దర్శక–నిర్మాత శివశక్తి దత్త గారు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. హైదరాబాదులోని మణికొండలోని స్వగృహంలో నిన్న రాత్రి ఆయన…