హీరోయిన్లను కొట్టాలని, నడుము గిల్లాలని చెప్పారు

స్టీరియో టైప్, టాక్సిక్ రోల్స్ ను రిజెక్ట్ చేయడం వల్ల కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరియర్ స్లో అయ్యిందని అన్నారు ఒకప్పటి లవర్ బోయ్ సిద్దార్ద్ . హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో తను గాయని, రచయిత అయిన విద్యా…