టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా క్రైస్తవ సంఘాలు అతనిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. “శ్రీవిష్ణు నటించిన కొన్ని సినిమాల్లో క్రైస్తవ మతాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని” ఆరోపిస్తూ, అతని సినిమాలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి. ఎందుకు ఈ నిరసన?…
