డిజాస్టర్ డైరెక్టర్ తో రజనీ నెక్స్ట్? ఇదేం లాజిక్ సార్..! ?

‘కూలీ’ సినిమాతో మరోసారి తన క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదన్న విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నిరూపించబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న రిలీజ్‌కు రెడీ అవుతుండగా… ఫ్యాన్స్‌ లో ఎక్స్‌పెక్టేషన్స్ టాప్…