అక్షయ్ కుమార్ కు కొత్త టెన్షన్… మరో రెండు ఛాలెంజ్ లు
సరైనా హిట్స్ లేక కెరీర్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కంటెంట్లపై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు హిస్టారికల్ జోనర్లపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్…

