27 రోజుల్లోనే ఓటిటిలోకి Kingdom – తెర వెనుక ఏం జరిగింది?!
“Kingdom” ఊహించని విధంగా అనుకున్న తేదీ కంటే ముందుగానే చాలా త్వరగా డిజిటల్‌లోకి ఎంట్రి ఇస్తోందని Netflix అధికారికంగా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. సాధారణంగా సినిమాలు కనీసం నెలరోజులైనా థియేటర్స్‌లో ఆడతాయి. కానీ కొత్త ట్రెండ్ ప్రకారం ఈసారి కేవలం…

