నాని ‘హిట్ 3’ టీజర్, ఇంత వైలెంట్ గా ఉన్నాడేంటిరా?

నాని సినిమాలు అంటే ఇలా ఉంటాయి అని మనకు ఒక ఆనవాలు. ఫ్యామిలీలకు తగ్గ ప్యాకేజ్ తో నాని వస్తూంటారు. అయితే ఇప్పుడు నాని రూట్ మార్చాడు. తాజాగా మోస్ట్ వైలెంట్ గా 'హిట్ 3 : ది థర్డ్ కేస్'…