ప్రభాస్ ‘ఫౌజీ’కి ప్రేరణ ఆ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రమా?

కథలు ఎక్కడ నుంచో ఆకాశం నుంచి ఊడిపడవు. వాటికి ప్రేరణ కలిగించే విషయాలు ఉంటాయి. రచయితలు, దర్శకులు ఎక్కడో చోట నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటారనేది నిజం. అలాగే తెలుగు పరిశ్రమలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్…