పవన్ ‘ఓజీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ లాక్-లీక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన హిస్టారికల్ వార్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఆయన అభిమానులు ‘ఓజీ’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని రూమర్లు చక్కర్లు…




