కమల్ నిర్మాతగా రజినీకాంత్ నెక్ట్స్ సినిమా, డైరక్టర్ ఎవరంటే…?
కొన్ని వారాలుగా తమిళ సినీ వర్గాల్లో ఒక వార్త చర్చనీయాంశంగా మారింది — సూపర్‌స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారట. తొలుత ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతోందని వార్తలు వచ్చినా, ఆ…
