ముద్దు సీన్ తీసేసారని మండిపడుతోంది

డేవిడ్ కొరెన్స్‌వెట్‌, రెచెల్ బ్రోస్‌నహన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ మూవీ ‘సూపర్‌మ్యాన్’ (Superman) భారతదేశంలో జూలై 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇండియన్ వెర్షన్‌లో కొన్ని సన్నివేశాలు సెన్సార్‌ తొలగించడంతో, ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ నటి శ్రేయా…