తెలిసో తెలియకో తప్పు చేసాను, క్షమించండి: సురేఖావాణి కూతురు!

సినీ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరితో కలిసి ఆమె ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతేకాదు పీలింగ్స్ విత్ సుప్రీత…