45 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ – టాలీవుడ్ లో రీ ఎంట్రీ?
బాలీవుడ్‌లో వయస్సుతో సంభందం లేకుండా ఫుల్ ఎనర్జీతో కనిపించే సీనియర్ హీరో అనిల్ కపూర్. 60+ ఏళ్లు దాటినా స్టైల్, స్వాగ్, స్పీడ్ తగ్గలేదు. "యానిమల్" తర్వాత మన తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన…







