అయ్యా మురుగదాస్ గారూ! ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే ఎలా?

ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి." మిగతా భాషల డైరెక్టర్లు కేవలం ఎంటర్‌టైన్ చేస్తారు… కానీ త‌మిళ డైరెక్ట‌ర్లు ఆడియ‌న్స్‌ను ఎడ్యుకేట్ చేస్తారు. అందుకే వెయ్యి కోట్ల సినిమాలు రావు "…