‘మిరాయ్‌’ : రానా రాముడిగా.. మరి రవితేజా, దుల్కర్ ఏ పాత్రలు?

సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరనేది ఎంత క్యూరియాసిటీ పెంచినా… స్టార్ హీరోలు సడన్‌గా గెస్ట్ రోల్‌లో ఎంట్రీ ఇస్తే థియేటర్స్‌లో హంగామా మామూలుగా ఉండదు! ఒక్క సీన్ లో కానీ, ఒక్క పాట లో కానీ, ఒక్క క్లైమాక్స్‌లో కానీ వారి…

మహేష్ బాబు మేటర్ ని కావాలనే వైరల్ చేస్తున్నారా, అసలు నిజం ఏమిటి?

ప్రస్తుతం తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవిల్. ఈ నేపధ్యంలో మహేష్ బాబు పేరు చెప్తే చాలు ఏ మేటర్ అయినా వైరల్ అయ్యిపోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా…

‘మిరాయ్‌’ రిలీజ్ కి ముందే సేఫ్ – ప్రొడ్యూసర్ క్యాల్క్యులేషన్ మైండ్ బ్లాక్!

కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్‌’. మనోజ్‌ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్‌ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఇప్పటికే రిలీజైన…

వామ్మో అన్ని…వీఎఫ్ ఎక్స్/సీజీ షాట్స్ లు ఉన్నాయా, సినిమా నిండా అవేనా?

పెద్ద సినిమాలు అంటే గతంలో స్టార్ పవర్, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా విజయం మేజర్‌గా ఆధారపడేది సీజీ – వీఎఫ్ ఎక్స్ షాట్స్ మీదే. అవే ఒక సినిమాకు లైఫ్ ఇస్తున్నాయి, అవే…

‘మిరాయ్‌’ హిట్ పీక్స్! 3 నిమిషాల ట్రైలర్‌ తో దుమ్ము దులిపేసాడు

‘హనుమాన్‌’ అద్భుత విజయం సాధించిన తర్వాత, టేజా సజ్జా కొత్త సినిమా ఎంచుకోవడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇప్పుడు, అతడు తీసుకున్న ‘మిరాయ్‌’ సినిమాతో అది క్లారిటీకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం, దాదాపు రూ.60 కోట్ల…

పీపుల్స్ మీడియా టఫ్ టైమ్‌లో ఉన్నా… ‘మిరాయ్’ తో గేమ్ మార్చేస్తారా?

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నా, వారి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయి. వాటిలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది 'మిరాయ్'. హనుమాన్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా…

వినాయక చవితి బోనస్ పోగొట్టుకున్న రవితేజ – ఫ్యాన్స్ ఆగ్రహం?

రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5…

‘మిరాయ్’ టార్గెట్ 100 కోట్లు? ‘హనుమాన్’ క్రేజ్ కలిసొస్తుందా?

‘హనుమాన్’ విజయంతో సూపర్‌హీరో జానర్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు 'మిరాయ్' తో మరో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా తేజ పూర్తిగా సూపర్‌హీరో గానే మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో…

‘మిరాయి’ నాన్-థియేట్రికల్ రేటు విని షాక్ అవుతారు!

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘మిరాయ్‌’ ఒకటన్న సంగతి తెలిసిందే. సంచలన విజయం సాధించిన ‘హను - మాన్‌’ తర్వాత తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రమిది. రితికా నాయక్‌ హీరోయిన్. మంచు మనోజ్‌ విలన్ గా…

సెప్టెంబర్ 5 మినీ సంక్రాంతిగా మారనుందా? అదే రోజు ఈ పెద్ద సినిమాలన్నీ రిలీజ్!

సాధారణంగా పెద్ద పండుగల సమయంలోనే తెలుగు తెరపై సినిమాల పోటీ ఊపందుకుంటుంది. కానీ ఈసారి సెప్టెంబర్ 5న ఎలాంటి పండుగ లేకపోయినా, సినిమాల బరిలో మాత్రం మినీ సంక్రాంతిలా మారిపోయింది! పాన్ ఇండియా ప్రాజెక్టులు నుంచి చిన్న చిత్రాల వరకు… ఒక్కరోజే…