ఈ వీకెండ్ కి ఓటీటీలో కి వస్తున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

వారం తెలుగులో డైరక్ట్ గా రిలీజైన రెండు సినిమాలు బ్రహ్మానందం, లైలా భాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కాబట్టి మన వాళ్ళ దృష్టి ఎక్కువగా ఓటీటీ (OTT) కంటెంట్ పైనే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలో ఈ వీకెండ్ లో…