ఇలా అయితే ఎలా విక్రమ్, మినిమం బజ్ కూడా లేదేంటి?
ఒకప్పుడు తెలుగులో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు మంచి క్రేజ్ ఉండేది. శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలు ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అయితే ఆ స్దాయి సినిమా మళ్లీ పడలేదు. ఎప్పటికప్పుడు విక్రమ్ సినిమా రిలీజ్ అవటం,…

