‘విశ్వంభర’ వీఎఫ్ ఎక్స్ కోసం అన్ని కోట్లు, నమ్మచ్చా? నిజమేంటి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ మూవీ. దాంతో ఈ మూవీలో భారీగా వీఎఫ్‌ ఎక్స్ వాడతారు అనేది నిజం. అయితే ఆ వీఎఫ్‌…