విజయ్ దేవరకొండ రెమ్యునేషన్: కాంప్రమైజ్ అయ్యాడా?అవ్వాల్సివచ్చిందా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కింగ్ డమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ కు ముందు పెద్దగా సౌండ్ చేయలేదు. టీజర్ ఇటీవలే విడుదలై మంచి హైప్ బజ్‌ని…

‘రౌడీ జ‌నార్ధన్’ కోసం వస్తున్న కీర్తి సురేష్

విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అవుతున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కెరీర్ పరంగా వెనక్కి వెళ్లిన విజయ్ మంచి కసితో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ప్రాజెక్టులు లైనప్ పెడుతున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు తో ఓ సినిమా చేస్తున్నారు.…

బెట్టింగ్‌ యాప్‌ కేసు : విజయ్‌ దేవరకొండ వివరణ

సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్‌ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్…

ఆ బ్యానర్ 50 వ సినిమా ఎన్టీఆర్ తో , కన్ఫర్మ్

తెలుగులో అతి కొద్ది సినిమాలతోనే ప్రతిష్టాత్మక బ్యానర్ గా ఎదిగింది హారిక హాసిని సంస్ద.ఆ బ్యానర్ కు అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి…

రానా, విజయ్ దేవరకొండ,మంచు లక్ష్మి తో చాలా మంది నటులపై కేసు

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పటికే పదకొండు మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు…

ఆ డైరక్టర్ నెక్ట్స్ … రామ్ చరణ్ తో కాదు విజయ్‌ దేవరకొండతో ?

గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టు గురించి మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. కిల్ డైరక్టర్ తో ఆయన ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరకి ఆ డైరక్టర్ ఖండించారు. అయితే తాజాగా…

విజయ్ ‘కింగ్‌డమ్‌’నార్త్ అమెరికా లో సాలిడ్ డీల్

‘ఏమైనా చేస్తా సర్‌… అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్‌…’ అంటూ వచ్చాడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda).విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కింగ్‌డమ్‌’ (Kingdom)డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ దేవరకొండ…

విజయ్ దేవరకొండ టీజర్ చూసి రామ్ చరణ్ ప్యాన్స్ కి బాధ

విజయ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా టాలెంటెడ్ డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ (KINGDOM)అనే…

విజయ్ దేవరకొండ రైట్ ట్రాక్ లో పడినట్లే కనపడుతోంది?

అర్జున్ రెడ్డి ఎప్పుడైతే వచ్చి విజయ్ దేవరకొండ కు సక్సెస్ ఇచ్చిందో అప్పుడు అందరూ అతని వంక ఒక్కసారి చూసారు. కొత్త సంచలనం వచ్చింది అని టాలీవుడ్ అంతా అనుకున్నారు. ఆ సినిమా తర్వాత గీత గోవిందం రూపంలో మరో సంచలన…

‘లైగర్‌’లో చేయటంపై హీరోయిన్ తండ్రి షాకింగ్ కామెంట్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా విజయ్‌ దేవరకొండ (Vijay deverakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’ (Liger). 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు చెందిన అప్పులు ఇప్పటికీ…