46 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న స్టార్ పవర్స్! మామూలుగా ఉండదు మరి
రజనీకాంత్ , కమల్ హాసన్ – ఇద్దరు లెజెండ్స్, ఇద్దరివి డిఫరెంట్ స్టైల్స్, కానీ ఒకే స్క్రీన్‌పై వీళ్లిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది? ఫ్యాన్స్ సైడ్ లో క్రేజ్ ఫ్రాక్టల్ లెవెల్ – మేము పదాలల్లో చెప్పలేం. 46 ఏళ్ల…

