మైత్రీ మూవీస్, మూడు భాషల్లోనూ మూడు సూపర్ హిట్స్

ఇండియన్ సినిమా ఓ పాన్-ఇండియా ఫినామెనన్‌గా మారిపోతున్న నేపథ్యంలో, భాషా పరిమితులు లేకుండా బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించడం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. ఒకే సమయంలో తెలుగు, తమిళం, హిందీ…