బెయిల్‌ రద్దు… గంటల్లోనే జైలు గోడల వెనక్కి వెళ్లిన దర్శన్‌!”

కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపిన రేణుకస్వామి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు గురువారం ఉదయం నటుడు దర్శన్‌ తూగుదీపకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే, బెంగళూరు పోలీసులు వేగంగా కదిలి ఆయనను అరెస్టు…

2025 సెప్టెంబర్‌లో టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్

ఈ స్వాతంత్ర్య దినోత్సవ వారం War 2 , కూలీ భారీ కలెక్షన్లతో థియేటర్లలో హవా చూపించాయి. దీంతో బాక్సాఫీస్‌కి మళ్లీ చైతన్యం వచ్చి, ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అనేక తెలుగు సినిమాలు సెప్టెంబర్ రిలీజ్ కోసం తేదీలు ఖరారు చేస్తున్నాయి.…

నాని – సాయి పల్లవి మూడోసారి మళ్లీ జోడీ?

వరుస విజయాలతో కెరీర్‌లో గోల్డెన్ ఫేజ్ ని ఆస్వాదిస్తున్న నాని, చేసిన సినిమాల్లో ఒక్కటీ పెద్దగా ఫ్లాప్ కాకపోవడంతో పాటు, అన్ని ప్రాంతాల్లోనూ మంచి ఓపెనింగ్స్ సాధిస్తున్నాడు. దీనికి నాని చేసే స్క్రిప్ట్‌ సెలక్షన్‌ ముఖ్య కారణం. ప్రస్తుతం నాని, దర్శకుడు…

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్త ‘రంగస్థలం 2’ కి రంగం సిద్ధం?

‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయానంతరం దర్శకుడు సుకుమార్ చిన్న విరామం తీసుకున్నారు. తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు. పలు కథల ఆలోచనలను పరిశీలించిన ఆయన, రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే…

రజనీకాంత్ ‘కూలీ’ మూవీ రివ్యూ

రజనీకాంత్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది — ఆ బజ్‌, ఆ హైప్‌, ఫ్యాన్ థియరీల వర్షం. ఇప్పుడా అంచనాలు, ఆ ఉత్సాహం అన్నీ రెట్టింపు అయ్యాయి, ఎందుకంటే ఆయన తాజా చిత్రం కూలీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో వచ్చింది.…

‘ది రాజాసాబ్’ పై 218 కోట్ల కోర్టు కేసు…నిర్మాత విశ్వ ప్రసాద్ కు షాక్! !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మొదలయ్యి చాలా కాలం అయ్యింది. రిలీజ్…

ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనుకనేవాళ్లకి ‘గోల్డెన్ ఛాన్స్’ – ఫిల్మ్ మేకింగ్ రియాలిటీ షో!

సినిమాల ప్రపంచంలోకి రావాలనుకుని అవకాశాల్లోకే మిగిలిపోయే టాలెంట్ ఉన్నవాళ్లు చాలానే ఉన్నారు. కొత్తవాళ్లకు అవకాశాలు వచ్చే మార్గం కనపడదు.ఎవరో కానీ పెద్ద నిర్మాతలను కలిసి ఆఫర్స్ పట్టుకునే అవకాసం దొరకదు. కేవలం ప్రతిభ మాత్రమే కాదు, కొంచెం అదృష్టం కూడా కలిసినప్పుడు…

F3 తర్వాత తమన్నా ని ప్రక్కన పెట్టేసారా, అసలేం జరిగింది?

తమన్నా భాటియా, మనందరికీ తెలిసిన మిల్కీ బ్యూటీ, ఈ రెండు దశాబ్దాల్లో తన అద్వితీయ ప్రతిభతో మనసులు గెలుచుకుంది. ఒకప్పుడు కేవలం అందం, గ్లామర్ కోసం మాత్రమే కాక, నైపుణ్యంతో కూడిన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో శ్రీతో తన…

రానా డ్రీమ్స్‌పై మహావతార్ మట్టిగడ్డ ! అసలు సంగతి ఏంటో తెలుసా?

పురాణ కధలు, మైథాలజీ కాన్సెప్ట్ ల పట్ల ప్రేక్షకుల ఉత్సాహం రోజురోజుకి పెరుగుతుండగా, తాజాగా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా తెలుగు యానిమేషన్ ఇండస్ట్రీకి అసలు ఊపు తెచ్చింది. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, భారీ ప్రమోషన్స్ లేకపోయినా, ఈ సినిమా…

మీరు అస్సలు ఊహించలేరు… ఏ ‘బిగ్ స్టార్’ KGF ని కాదన్నాడో!

KGF సినిమా తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ సినిమాలపై చూసే చూపును పూర్తిగా మార్చి వేసింది. అంతేకాదు రికార్డు స్థాయి బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో ఇండస్ట్రీకు ఒక పెద్ద పేరు తెచ్చింది. అలాగే ఈ సినిమా సీక్వెల్‌తో కన్నడ సినిమాలకు మరింత గౌరవం…