రాజమౌళితో సినిమా నాకు టైమ్ వేస్ట్ అంటూ తేల్చేసిన చిరంజీవి

చిరంజీవి, రాజమౌళి కాంబినేషన్ ఇంట్రస్టింగే. అయితే తనకు రాజమౌళి తో చేయాలనే ఆసక్తి లేదని అంటన్నారు చిరంజీవి. ఇండియన్‌ సినిమా రూపురేఖలు మార్చేసిన రాజమౌళితో చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో మగధీర సినిమా చేయాలనుకున్నారు కానీ…

ఏప్రియల్ 22 నుంచి ఎన్టీఆర్ విధ్వంసం

ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి చెందిన చిన్న అప్డేట్ వచ్చిన చాలనేలా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'ఎన్టీఆర్.. నీల్'…

చూస్తే క్రాక్ : సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రివ్యూ

జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ) తనను తానే జాక్ అని పిలుచుకునే తెలివైన వాడు. జీవితంలో ఏదో ఒకటి పెద్దగా కొట్టాలనేదే అతని ఆశయం. దాంతో అతను ఆడని ఆట లేదు. అది క్రికెట్, వాలిబాల్, టెన్నీస్ ఏదైనా…

‘ఓదెల 2’ ఓటీటీకు ఎంతకు అమ్మారు, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

తమన్నా నటించిన ఓదెల 2 మూవీ కు మంచి బజ్ క్రియేట్ అయ్యిన సంగతి తెలసిందే. వచ్చే వారమే థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తాజాగా ఓటీటీ పార్ట్‌నర్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ…

హారర్ కామెడీ ఎనౌన్స్ చేసి, స్టోరీ కూడా చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ

క్రైమ్, హార్రర్ లాంటి జోనర్‌లలో వర్మ తన సత్తా చాటారు. అయితే, ఈసారి హార్రర్‌కు కామెడీని జోడించి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. తన నెక్స్ట్ మూవీ హార్రర్ కామెడీగా రానుందని.. సత్య, కౌన్, శూల్ వంటి సినిమాల తర్వాత…

‘జైలర్ 2’ రిలీజ్ ఎప్పుడంటే, ఫెస్టివల్ ప్రిపరేషన్స్ మొదలెట్టాలిగా

సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కూలీలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 14, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. కూలీ తర్వాత రజనీ…

స్క్రిప్టు లు పట్టుకు రావద్దు..మేము మీ కథలు వినం తేల్చి చెప్పేసిన నాని

నేచురల్ స్టార్ నాని – ఓ సక్సెస్‌ఫుల్ హీరో మాత్రమే కాకుండా, టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అతను స్థాపించిన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా ద్వారా నాని కంటెంట్ ఓరియెంటెడ్…

అమెజాన్ ప్రైమ్ వార్నింగ్: పవన్ కళ్యాణ్ మూవీకి 50% డీల్ కట్?!

ఇవి ఓటిటి రోజులు. ఓటిటి డీల్ ఓకే అయితేనే పెద్ద సినిమాలు రిలీజ్ చేయగలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటిటిలదే పై చేయి అవుతోంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు కూడా అది తప్పేటట్లు కనపడటం లేదు. ఈ క్రమంలో…

ఎన్టీఆర్‌ – నీల్‌ ఫిల్మ్ ..ఆ రోజే రిలీజ్ ?

ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగినా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే ఈ సినిమా రెగ్యులర్‌…

పవన్ కళ్యాణ్ OGలో అకీరా ఎంట్రీ: షాక్ ఇచ్చిన రేణు దేశాయ్

పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరానందన్‌ (Akira Nandan) బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ గురించి చాలా కాలంగా ఫిల్మ్ సర్కిల్స్ లోనూ,అభిమానుల్లోనూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఓజీతో అకీరా నందన్‌ సిల్వర్ స్క్రీన్‌ డెబ్యూ ఉండబోతుందని వార్తలు…