“‘పుష్ప’ ఊ అంటావా తర్వాత… మళ్లీ బన్నీతో సమంత బ్లాస్ట్?”
సమంత ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. ఏమి మాయ చేసావే తో మొదలెట్టి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో క్రేజ్ పీక్స్‌కి చేరింది.…









