ప్రభాస్ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీ రోల్ ?
ఒకే స్క్రీన్ మీద టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ కలిసి కనిపిస్తే ఎలాంటి కిక్ వస్తుందో ఊహించగలరా? ఇప్పుడే అలాంటి ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్…









