సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయ శాంతి) కి తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) తనదారిలోనే ప్రయాణం చేసి, నిజాయితీగల పోలీస్ అవ్వాలని కోరిక. కానీ అర్జున్ పూర్తిగా విభిన్నమైన దారి ఎంచుకున్నాడు. వైజాగ్ లో పెద్ద గ్యాంగస్టర్ గా…

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయ శాంతి) కి తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) తనదారిలోనే ప్రయాణం చేసి, నిజాయితీగల పోలీస్ అవ్వాలని కోరిక. కానీ అర్జున్ పూర్తిగా విభిన్నమైన దారి ఎంచుకున్నాడు. వైజాగ్ లో పెద్ద గ్యాంగస్టర్ గా…
ఓదెల గ్రామంలో ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరివారంతా తీర్మానిస్తారు. దాంతో అతనికి 'సమాధి శిక్ష' అంటూ శవ సమాధి చేస్తారు. అలా సమాధిలో శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ…
జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ) తనను తానే జాక్ అని పిలుచుకునే తెలివైన వాడు. జీవితంలో ఏదో ఒకటి పెద్దగా కొట్టాలనేదే అతని ఆశయం. దాంతో అతను ఆడని ఆట లేదు. అది క్రికెట్, వాలిబాల్, టెన్నీస్ ఏదైనా…
ప్రముఖ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యన తన సినిమాలపై దృష్టి సరిగ్గా పెట్టడం లేదు. దాంతో సినిమాలు వచ్చినంత వేగంగా వెళ్లిపోతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనలతో తనకు సంభందం లేదంటూ ‘నాకు నచ్చినట్లుగా సినిమా…
ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేయటం అంటే బిజినెస్ పరంగా మంచి ఆలోచన. అదే సమయంలో మొదట పార్ట్ ని మ్యాచ్ చేసేలా ఉండేలా ప్లాన్ చేయటం మాత్రం చాలా కష్టం. ఇంతక ముందు వచ్చిన ‘మ్యాడ్’ ఎంత పెద్ద సక్సెస్…
డైరక్టర్ వెంకీ కుడుమల డైరక్ట్ చేసిన చిత్రం ఇది. కామెడీ అతని బలం. అతని గత చిత్రాలు ఛలో, బీష్మ సక్సెస్ ల వెనక కామెడీ నేరేషన్ ఉంది. ఈ సారి కూడా రాబిన్ హుడ్ తో అదే ట్రై చేసాడు.…
మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తూండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ బాగా పెరిగింది. దానికి తోడు తెలుగులో దిల్ రాజు భారీగా విడుదల చేశాడు. ఈ నేపధ్యంలో అభిమానులు…
ఆది సాయికుమార్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘షణ్ముఖ’. అలాగే ఉయ్యాల - జంపాల అవికా గోర్ హీరోయిన్ గా చేసింది. వీళ్లిద్దరి కలయికలో ఓ డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది?…
కుర్రాళ్లకి పెళ్లి అవటం పెద్ద యజ్ఞంగా మారిపోయింది. అందుకోసం ఎక్కని మెట్లు లేవు, తిరగని ఊళ్లు లేవు అన్నట్లుంది పరిస్దితి. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినా సినిమాల్లో చూస్తే అదో కిక్కు. అదే విషయం గమనించిన దర్శక,నిర్మాతలు వాటిలను కథలగా…
సినిమా కథకు ఓ మంచి పాయింట్ తట్టడమే చాలా కీలకం. అలాంటి పాయింట్ ఈ కోర్ట్ సినిమా కథలో కుదిరింది. ఎమోషన్ పాయింట్. కాకపోతే ఈ పాయింట్ సంపూర్ణమైన కథగా మార్చడంలో ఇటు రచయిత అటు దర్శకుడు ఏ మాత్రం కష్టపడ్డారు.…