బయోపిక్ సినిమాలు అనగానే మన తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్, తమిళంలో జయలలిత బయోపిక్, ఝాన్సీ లక్ష్మీ భాయ్ బయోపిక్ లు గుర్తు వస్తాయి. అయితే చారిత్రిక వ్యక్తులు బయోపిక్ లు తీయటం అరుదు. ఎందుకంటే చరిత్రను తెరకెక్కించటం భారీ బడ్జెట్…

బయోపిక్ సినిమాలు అనగానే మన తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్, తమిళంలో జయలలిత బయోపిక్, ఝాన్సీ లక్ష్మీ భాయ్ బయోపిక్ లు గుర్తు వస్తాయి. అయితే చారిత్రిక వ్యక్తులు బయోపిక్ లు తీయటం అరుదు. ఎందుకంటే చరిత్రను తెరకెక్కించటం భారీ బడ్జెట్…
శబ్దం తో ముడిపడిన ఓ కథకు హారర్ టచ్ ఇవ్వాలనుకునే ఆలోచనే వైవిధ్యమైయింది. ఇలాంటి కొత్త ఆలోచనతో 'శబ్దం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆది పినిశెట్టి ఇప్పటికే తమిళంలో మంచి పేరు తెచ్చుకుని తెలగులోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా హారర్…
ఈ మధ్యన స్టార్స్ ని కాకుండా కంటెంట్ ని నమ్ముకున్న సినిమాలు ఓటిటిలో చాలా వస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం సక్సెస్ అవుతున్నాయి కూడా. అదే క్రమంలో ఇంద్రజ, కరుణ కుమార్ (దర్శకుడు) తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కథా…
నవ్వించటం, కామెడీ సినిమా చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే నవ్వేందుకు ఒక్కొక్కరికి ఒక్కో స్దాయి ఉంటుంది. ఆ స్దాయిలో ఫన్ కనెక్ట్ అయితేనే సినిమాకు కనెక్ట్ అవుతారు. లేకపోతే లైట్ అని ప్రక్కకు వెళ్లి పోతారు. జబర్దస్త్ వచ్చిన తర్వాత…
యూత్ సినిమా అంటే ఏమిటి, డైరక్టర్ గా ధనుష్ కు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన యూత్ లో ఉన్నప్పటి ఐడియాలా లేక ఇప్పటి యూత్ ని రిప్రజెంట్ చేసే ఐడియాలా అనేది ఈ సినిమా క్లారిటీ ఇస్తుంది. తన…
జీవితంలో పొరపాటు చేస్తే అది సరిదిద్దుకునే అవకాసం జీవితం ఇస్తుందా…గతంలో ఇదే దర్శకుడు (మై కడవులే) అశ్వథ్ మారిముత్తు చేసిన సినిమాలో అదే పాయింట్. మళ్లీ కొంచెం అటూ ఇటూలో అదే పాయింట్ తో కాలేజీ బ్యాక్ డ్రాప్ ని సెట్…
ఓటిటిలు వచ్చాక చిన్న సినిమా లకు, వైవిధ్యమైన కథలకు కొండత బలం వచ్చింది. నిజాయితీగా కథ చెప్పాలే కానీ హీరో లేకపోయనా, ఎలాంటి కథైనా, చెప్పవ్చు. అయితే ఆ కథ అద్బుతంగా ఉండాలి. అదే క్రమంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు సోషల్…
పాతబస్తీలో బ్యూటీ పార్లర్ నడుపుకునే సోను మోడల్(విశ్వక్ సేన్)కి అమ్మాయిలకు మేకప్ చేయటంలో మంచి ప్రావీణ్యం ఉంది. దాంతో అతనికి, అతని బ్యూటీ పార్లర్ కు వీర డిమాండ్. దానికి తోడు సోనూ మోడల్ మంచి చేయబోయి ఇరుక్కుపోయే రకం .…
తెలుగులో యథార్థ సంఘటనలు, నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందిన సినిమాలు తక్కువ. అందుకు కారణం అవి డాక్యుమెంటరీల్లా తయారవుతాయనే భయం,అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని వాటిని జనం ఆదరించరనే నమ్మకం. అయితే నాగచైతన్య, అల్లు అరవింద్ మాత్రం ఆ నమ్మకాలను…
మళయాళంలో కథ, పాత్రల పరంగా నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. అదే విధంగా బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ లకు ప్రయారిటీ ఇస్తూంటాడు. అవే అతనికి సక్సెస్ తెచ్చిపెట్టాయి కూడా. ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన దర్శకులు ఆయన కెరీర్…