నిధి అగర్వాల్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకోవాలని చాలా కృషి చేసింది. అయితే, "హరి హర వీర మల్లు" అనే మెగా ప్రాజెక్ట్‌కి ఆమె చేసిన ఎగ్రిమెంట్ , ఆమె కెరీర్‌కు ఒక పెద్ద…

నిధి అగర్వాల్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకోవాలని చాలా కృషి చేసింది. అయితే, "హరి హర వీర మల్లు" అనే మెగా ప్రాజెక్ట్‌కి ఆమె చేసిన ఎగ్రిమెంట్ , ఆమె కెరీర్‌కు ఒక పెద్ద…
సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘అరేబియా కడలి’ (Arabia Kadali). సూర్యకుమార్ దర్శకుడు. స్టార్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ…
మెగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్త! బ్లాక్‌బస్టర్ అయిన "వాల్తేరు వీరయ్య" కాంబో మళ్లీ కలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనుంది.…
సీనియర్ నటి, టీవీ నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాధికను జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. ఈ బయోపిక్కు సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించడంతో, చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.…
2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం "భగవంత్ కేసరి" – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు NRI నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌తో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలసిందే. సినిమాలతో పాటు జనసేన పార్టీలోనూ ఆయన కీలకంగా ఉంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాను టీజీ విశ్వ…
రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘కూలీ’ ఓవర్సీస్ లో ఇప్పుడే సంచలనం సృష్టిస్తోంది. ఇంకా ట్రైలర్ కూడా రాలేదు, రిలీజుకు రెండు వారాల టైమ్ ఉంది. కానీ అప్పుడే ప్రీ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి! యూఎస్,…
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటను ఇచ్చింది. 2019లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం వారు చేసిన నిరసనలో కేసు నమోదైన నేపథ్యంలో, వారిపై నమోదైన ఫిర్యాదును సుప్రీంకోర్టు రద్దు…
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా లండన్‌లో ఓ అనూహ్య సంఘటనను ఎదుర్కొన్నారు. వింబుల్డన్ 2025 మహిళల ఫైనల్ మ్యాచ్‌కి హాజరై, అక్కడి నుంచి భారత్‌కి తిరుగు ప్రయాణమవుతుండగా… ఆమె సూట్‌కేస్ గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌లో మాయం అయింది! ఆ లగ్జరీ బ్యాగ్‌లో…