ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా నిలిచిన ఎస్‌ఎస్ రాజమౌళికి మరోసారి తన పర్ఫెక్షన్ పై నమ్మకమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి ఒక్కసారిగా తీసిన దాన్ని సంతృప్తిగా భావించకపోతే దాన్ని మళ్లీ షూట్ చేయడానికే పరిమితమయ్యాడు. కానీ ఈసారి మాత్రం…
