వీడియో : జిమ్ డ్రెస్సులో డ్యాన్స్‌.. దిశా పటానీ పిచ్చెక్కించింది!

ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం దాటినప్పటికీ దిశా పటానీకి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో ‘లోఫర్‌’ అనే సాధారణ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా, బాలీవుడ్‌లో మాత్రం బిగ్ బ్రేక్‌ను అందుకోవడమే కాకుండా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తొలి సినిమా ఫెయిలైనా, ధైర్యాన్ని…

షూటింగ్స్ బంద్.. టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం!

తెలుగు సినిమా పరిశ్రమలో కార్మిక వేతనాల వివాదం మరో మలుపు తిరిగింది. వేతనాల్లో 30 శాతం పెంపు కోరుతూ షూటింగులను బంద్ చేసిన ఫిల్మ్ ఫెడరేషన్‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కఠినంగా స్పందించింది. వేతనాల పెంపును నిర్మాతలు…

ఈ తెలుగు హీరోల హిందీ రైట్స్ ఎవరూ కొనటం లేదు, నిర్మాతల గుండెల్లో మొదలైన వణుకు!

కరోనా ప్యాండ్‌మిక్ త‌ర్వాత తెలుగు సినిమాకు గణనీయమైన మార్పులు ఎదురయ్యాయి. ఓటిటీల రాకతో బడా నటులకు భారీ రెమ్యూనరేషన్లు వస్తుండగా, నిర్మాతలకైతే కష్టకాలం మొదలైంది. ఓపక్క శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మరోవైపు, ఎన్నేళ్లుగా హిందీ మార్కెట్‌ (సాటిలైట్, డిజిటల్)పై డిపెండ్…

ఓపెనింగ్స్ దుమ్ము రేపింది… కానీ ?: ‘కింగ్డమ్’ భాక్సాఫీస్ రిపోర్ట్

విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలై, ఓపెనింగ్ రోజునే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అభిమానుల నుంచి మొదట మంచి స్పందన వచ్చినా, వారం అంతా అదే జోరు కొనసాగలేకపోయింది. విడుదలైన మొదటి…

అనిరుధ్ పాటలు రాసింది ChatGPTనా? నిజాలు తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్!

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. రంగం ఏదైనా సరే — ఏఐ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. సినిమా పరిశ్రమ కూడా ఈ మార్పుకు అపవాదేం కాదు. కథల రచన నుంచి ఎడిటింగ్ దాకా, స్క్రీన్‌ప్లే నుంచి విజువల్స్…

మహావతార్ నరసింహ: ప్రమోషన్ లేకుండా పవర్‌ఫుల్ బ్లాక్‌బస్టర్!

ఒక యానిమేషన్ సినిమా థియేటర్ల దగ్గర జనాలను ఇలా పరుగులు పెట్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదేమో. అదే మహావతార్ నరసింహ సినిమా సంచలనం. హరిహర వీరమల్లుకి పోటీగా ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ చిత్రం మీద రిలీజ్ ముందు అంచనాలు గట్టిగానేమీ…

రాజమౌళి స్క్రిప్ట్ మళ్లీ రాస్తున్నాడంటే… SSMB29 లో ఏమి జరుగుతోంది?

రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎస్ఎస్ఎంబీ29' సినిమాకు సంబంధించిన రోజుకో వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, visionary డైరెక్టర్ రాజమౌళి కలిసి చేస్తున్న భారీ ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ – #SSMB29…

‘కాంతారా’ డివైన్ యూనివర్స్‌లోకి ఎన్టీఆర్, సెన్సేషన్ కదా?

ఒకప్పటి దేవతా సినిమాల బలాన్ని కొత్తరకంగా చూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతారా. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి న్యాచురల్ మిస్టిసిజం, గ్రామీణ ఆధ్యాత్మికత, జానపద గాథల మేళవింపుతో తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో కలెక్షన్ల పరంగా…

పాపం..దిల్ రాజు ని మళ్లీ తిట్టిపోస్తున్నారే, ఎందుకు తీసాంరా సినిమా

నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా దిల్ రాజు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు తీవ్ర దెబ్బ తగిలింది. కలెక్షన్స్ లేవు, రివ్యూలన్నీ…

అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? మండిపడ్డ ముఖ్యమంత్రి!

జాతీయ అవార్డుల్లో ‘ది కేరళ స్టోరీ’కి రెండు పురస్కారాలు లభించడం భారత రాజకీయ వర్గాల్లోనే కాక, సామాజిక వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందన గమనార్హం. ప్రముఖ దర్శకురాలు సుదీప్తో సేన్ తీసిన ‘ది…