మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం ‘లైలా'(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.ప్రమోషన్స్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

నైజాం 0.32 cr
సీడెడ్ 0.13 cr
ఆంధ్ర(టోటల్) 0.39 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.09 cr

‘లైలా’ (Laila) చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

అయితే ‘లైలా’ 5 రోజుల్లో కేవలం రూ.1.09 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.92 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.91 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది

, ,
You may also like
Latest Posts from