అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi)కాంబినేషన్ లో రూపొందిన ‘తండేల్’ (Thandel)ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన సాంగ్స్ కూడా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చటంతో కథ కొంచెం అటూ ఇటూ గా ఉన్నా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ లో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది.

ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నైజాం 14.85 cr
సీడెడ్ 4.57 cr
ఉత్తరాంధ్ర 4.82 cr
ఈస్ట్ 2.37 cr
వెస్ట్ 1.76 cr
కృష్ణా 1.89 cr
గుంటూరు 1.83 cr
నెల్లూరు 1.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.66 cr
ఓవర్సీస్ 4.18 Cr
టోటల్ వరల్డ్ వైడ్ 40.96 cr (షేర్)

తండేల్ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.40.96 కోట్ల షేర్ ను రాబట్టింది.

, , , , , ,
You may also like
Latest Posts from