‘OG’ కి గోల్డెన్ ఛాన్స్ – దసరా బాక్సాఫీస్‌పై పవన్ కల్యాణ్ వార్ వన్ సైడ్!
ఈ ఏడాది దసరా సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు సాగనున్నాయి. ఈ సీజన్లో రిలీజ్‌కి రెడీగా ఉన్న పవన్ కల్యాణ్ “ఓజీ” & బాలకృష్ణ “అఖండ 2” సినిమాలు ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్‌గా మారబోతున్నాయి. కానీ, తాజా…






