మొత్తానికి ప్రభాస్‌ని వాడటం మొదలెట్టారు!
అవును! ప్రభాస్ పేరు వినగానే ఒక్కసారిగా థియేటర్‌లో హంగామా మొదలవుతుంది. ఒక్క లుక్కే ఫాన్స్‌కి పండుగలా ఉంటుంది. బాహుబలి తర్వాత దేశమంతా ఆయనకో పాన్ ఇండియా క్రేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. హిందీ బెల్ట్‌లోనూ సౌత్‌లోనూ – ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్…






