చిరంజీవి vs బాలయ్య: సీడెడ్‌లో బిజినెస్ యుద్ధం! ఎవరు గెలుస్తారు?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్‌ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్…

‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్… బాలయ్య మాస్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!

అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్…

బాలయ్య ఆగ్రహం.. థమన్ వల్లే ‘అఖండ 2’ వాయిదా?

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా…

‘ఆదిత్య 369’ రీరిలీజ్ తేదీ ఫిక్స్, నోట్ చేసుకోండి

బాలకృష్ణ (Balakrishna) హీరోగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఒకప్పటి సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ 'ఆదిత్య 369' (Aditya 369). ఈ మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీ…

బాలయ్య చిన్నప్పుడు ముక్కు ఎలా చీదేవాడో చెప్పిన బావ

నందమూరి బాలకృష్ణకు చాలా కాలం పాటు తన పెద్ద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే పడేది కాదనే సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు దారుల్లో సాగారు. ఓ సందర్భంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దగ్గుబాటి ఇంటి ముందు బాలయ్య తొడగొట్టడంతో…

‘డాకు మహారాజ్’ సరిగ్గా ఆడకపోవటానికి కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ

సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ పాజిటివ్ టాక్‌ స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదన్నది నిజం. అదే సమయంలో లక్కీ భాస్కర్‌కు ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్…

ఓటిటిలో డాకు మహారాజ్‌, రెస్పాన్స్ ఏంటి

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి డైరక్షన్ చేసారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్…

OTT లో ‘డాకు మహారాజ్’, మొదలైన విమర్శల పర్వం

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'డాకు మహారాజ్'. బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది.…

బాలయ్య ‘అఖండ 2: తాండవం’లో బాలీవుడ్ సూపర్ స్టార్

నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ మీడియాలో…

‘దబిడి దిబిడి’ సాంగ్ లో అవి బూతు స్టెప్ లు అని తెలియలేదట

సంక్రాంతి రిలీజ్ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj)లో ‘దబిడి దిబిడి’ సాంగ్ లో స్టెప్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే టీమ్ కానీ మరొకరు కానీ ఏమీ స్పందించలేదు. అయితే ఓటిటి రిలీజ్ కు దగ్గరవుతున్న టైమ్ లో ఆ పాటలో…