రూ.100 కోట్ల పరువు నష్టం దావా : క్షమాపణ చెప్పిన ‘ఛావా’ దర్శకుడు
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava) ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం అంతటా ప్రశంసలు దక్కించుకుంది. శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ నటనను…



