నాలుగేళ్లలో 750 సూదులు… పొన్నాంబళం హృదయవిదారక పోరాటం

"నా జీవితం వెనక ఎంతటి బాధ ఉంది తెలుసా? అది నా పగవాడికైనా జరగకూడదు!" – తమిళ నటుడు పొన్నాంబళం ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాటలు ఆయన బతుకుబండిపై పడిన భారాన్ని ఎలాగైనా చెప్పాలని చేసే ప్రయత్నమే. రెండు…

చిరంజీవి సినిమా సెట్స్‌లో లీక్ షాక్‌… #MEGA157 టీం హెచ్చరిక!

పెద్ద సినిమాల లీకులతో సోషల్ మీడియాలో హడావుడి చేసేవాళ్లకు ఇప్పుడు షాకే. గత కొద్ది కాలంగా మెగా స్టార్ సినిమాలకూ ఈ లీక్ కల్చర్ వెంటాడుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం #MEGA157 కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు…

ఉడుత, రెక్కల గుర్రం… చిరంజీవి!విశ్వంభర మిస్టరీ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం "విశ్వంభర" ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు వశిష్ట తన బ్లాక్‌బస్టర్ బింబిసార తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి మామూలు ఫాంటసీ కాదు – ఐదు…

పాము లక్షణాలతో నిండి ఉన్న ‘నాగులు’ పాత్రలో చిరంజీవి

ఒక పాత్రలో కాదు… ఏ పాత్రలోనైనా జీవించగల న‌టుడు చిరంజీవి! ఆయన స్క్రీన్‌పై కనిపించినప్పుడు కేవలం నటుడు అనిపించడు – ఆ పాత్రగా మారిపోతాడు. ముని కళ్లు ఉన్న మర్డరర్‌గా కనిపించినా, గ్రామీణ యువకుడిగా కనిపించినా, గుండె గదులలో తళతళలాడే మృదుస్వభావుడిగా…

వెంకీ వార్‌మోడ్‌ ఆన్..! చిరంజీవి, బాలయ్యలతో కలిసి భారీ మల్టీస్టారర్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. స్టార్డమ్ కన్నా కథే కీలకం. స్క్రీన్‌ప్లేకి స్పేస్ ఇచ్చే విధంగా అగ్ర హీరోలే మల్టీస్టారర్‌లు, అతిథి పాత్రలు చేయడానికి ముందుకువస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ముందంజ వేస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేశ్ ప్రధానంగా…

సాయిబాబా వ్రతంతో నా జీవితం మారింది,మీరూ మొదలెట్టండి – ఉపాసన కొణిదెల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త, సేవా దృక్పథంతో ముందుండే ఉపాసన కొణిదెల — నేటి యువతకు మానసిక ఆరోగ్యం, రిలేషన్‌షిప్‌లలో బలమైన అవగాహన అవసరమని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ వస్తున్నారు. ఆమె సోషల్ ఇనిషియేటివ్స్‌తో పాటు — జీవితాన్ని మానసికంగా…

ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన డీల్ – టీజర్ రాకముందే రూ.60 కోట్లు!!

అనిల్ రావిపూడి – ఈ పేరు వినగానే మాస్, ఫన్, ఎమోషన్‌కి కాంబో ప్యాక్ గుర్తొస్తుంది. పటాస్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్‌తో కమర్షియల్ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో కలవగా……

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్!పండుగ ముందే మెగా మాయాజాలం?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సోషియో-ఫాంటసీ భారీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో "Release Date Update Plz!" అంటూ ట్రెండింగ్…

చిరంజీవి, పవన్ ఒకరికోసం మరొకరు త్యాగాల పర్వం కొనసాగేలే ఉందే

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ డ్రామా ‘OG’…ఈ రెండూ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హైప్ ఉన్న ప్రాజెక్టులు. ఒక్క టీజర్‌, ఒక్క పోస్టర్ వచ్చినా సోషల్ మీడియాని క్రేజ్ తో…

క్షమాపణతో ‘గేమ్ ఛేంజర్’ వివాదానికి ముగింపు

గత కొన్ని రోజులుగా “గేమ్ ఛేంజర్” సినిమా చుట్టూ చిన్ని చిన్ని మాటలతో పెద్ద వాతావరణమే ఏర్పడింది. నిర్మాత శిరీష్‌ చేసిన వ్యాఖ్యలపై రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం టాలీవుడ్‌ను కుదిపేసింది. అయితే ఇప్పుడు శిరీష్‌ ఓ వీడియో…