నటసామ్రాట్ నాగార్జున… మళ్లీ ఒకసారి ఇండియన్ సినిమాల్లో ఎందుకు వెర్సటైల్ స్టార్ అనిపించుకున్నారో చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబోలో వచ్చిన కుబేరాలో లేయర్డ్, అన్‌కన్వెన్షనల్ క్యారెక్టర్‌తో ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన నాగ్, ఇప్పుడు కూలీలో…
