బెయిల్ రద్దు… గంటల్లోనే జైలు గోడల వెనక్కి వెళ్లిన దర్శన్!”
కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపిన రేణుకస్వామి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు గురువారం ఉదయం నటుడు దర్శన్ తూగుదీపకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే, బెంగళూరు పోలీసులు వేగంగా కదిలి ఆయనను అరెస్టు…

